Monday, April 29, 2024

1st Test : 168 పరుగుల వద్ద సూర్యకుమార్ (8) ఔట్

నాగ్‌పూర్‌ వేదికగా భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య‌ జరుగుతున్న తొలి టెస్టులో భారత్ జట్టు 168 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ఈ టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు ఆట ప్రారంభమైనప్పటి నుంచి భారత్ బ్యాట్స్ మెన్లు తక్కువ స్కోర్ కే పెవిలియన్ కు చేరుకుంటున్నారు. భారత్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ 8 పరుగులు చేసి లయాన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement