Sunday, April 28, 2024

Vani Kapoor : బ్లాక్ లో వాణి ఒంపులు

నాని హీరోగా నటించిన ఆహా కళ్యాణం సినిమాతో సౌత్ ఇండియన్ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ వాణి కపూర్‌. మొదటి సినిమా ఫ్లాప్ అవ్వడంతో వాణి కపూర్ మళ్లీ సౌత్‌ లో కనిపించలేదు. అయితే బాలీవుడ్‌ లో ఈ మధ్య కాలంలో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ బిజీ బిజీగా ఉంది.

ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ద కాలం దాటినా కూడా ఇప్పటి వరకు వాణి కపూర్ పట్టుమని పది సినిమాలు చేయలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం వాణి కపూర్ కి మంచి ఫాలోయింగ్‌ ఉంది. 8 మిలియన్ ల కంటే ఎక్కువగానే ఈ అమ్మడు సోషల్‌ మీడియా ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది.

- Advertisement -

సోషల్‌ మీడియాలో మరోసారి ఈ అమ్మడు అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేసింది. ఆకట్టుకునే అందం తో పాటు ఎప్పుడూ కూడా తన ప్రతిభ కనబర్చుతూ ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్లీవ్ లెస్ డ్రెస్ లో అందాల వాణి కపూర్ అందం కు అంతా ఫిదా అవుతున్నారు. క్లీవేజ్ షో తో పాటు టైట్ డ్రెస్ లో అందాల ఆరబోత చేయడం ద్వారా ముద్దుగుమ్మ వాణి కపూర్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తే ముందు ముందు మరింత బిజీ అవ్వడం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement