Wednesday, May 1, 2024

Samantha : అంద‌రి దృష్టి కాళ్ల మీదే …

సమంత రూత్ ప్రభు ఇటీవలే నటనలో తన కంబ్యాక్ గురించి ఘనంగా ప్రకటించింది. కెరీర్ పరంగా బిజీ అయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, వరుస చిత్రాల్లో నటిస్తానని తెలిపింది.

సిటాడెల్ ప్రమోషన్స్ తో ప్రారంభమైన సామ్ తదుపరి వేరొక భారీ చిత్రాన్ని ప్రకటిస్తుందని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అయితే సామ్ నుంచి ఆ ప్రకటన వెలువడే వరకూ సోషల్ మీడియాల్లో అభిమానులను యంగేజ్ చేసేందుకు వేడెక్కించే ఫోటోషూట్లతో దూసుకొస్తోంది.

- Advertisement -

ఇటీవల వరుస ఫోటోషూట్లతో సామ్ స్పీడ్ పెంచింది. బోల్డ్ ఫోటోషూట్లతో ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా మరో స్పెషల్ బోల్డ్ ఫోటోషూట్ తో ఆకట్టుకుంది. సమంత వైట్ అండ్ క్రీమ్ కలర్ బ్లేజర్ ధరించి బాటమ్ లెస్ లుక్ తో గుబులు రేపింది. ఎంపిక చేసుకున్న కాస్ట్యూమ్ కి తగ్గట్టే చేతికి గడియారాలు మ్యాచ్ అయ్యాయి. సామ్ స్టన్నింగ్ లుక్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement