Sunday, April 28, 2024

Rashi Khanna: బాయ్ ఫ్రెండ్ సూట్ లో…

రాశి ఖన్నా టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. రాశి ఖన్నా టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది.

- Advertisement -

ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ ఇటీవల రాశి ఖన్నాకి అంతగా కలసి రావడం లేదు. ఆమె నటించిన చిత్రాలు డిజాస్టర్ అవుతున్నాయి. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా నటించడం.. అందంతో మెప్పించడంతో రాశి క్రేజ్ బాగా పెరిగింది.

బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే లాంటి హిట్ మూవీస్ రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి. తాజాగా రాశి ఖన్నా సూట్ లో మెరిసింది. సూట్ లో కూడా రాశి ఖన్నా గ్లామర్ ఒలకబోసింది. ఇది తన బాయ్ ఫ్రెండ్ సూట్ అంటూ రాశి ఖన్నా కామెంట్ పెట్టింది. నా బాయ్ ఫ్రెండ్ నుంచి అప్పు తీసుకున్నా. ఈ లుక్ ట్రై చేశా ని కామెంట్ పెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement