Thursday, October 3, 2024

Ram Charan | గౌర‌వ డాక్టరేట్‌ను స్వీకరించిన చెర్రీ..

మెగాపవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాస్తా.. డా. రామ్ చరణ్ అయిపోయాడు. రామ్ చరణ్‌కు చెన్నైలోని వేల్స్ యూనివర్సీటీ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. శనివారం నాడు ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్‌కు డాక్టరేట్‌ను ప్రధానం చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement