Monday, May 20, 2024

Pragya Jaishwal: కిరాక్ ఫోజులో అఖండ‌…

ప్ర‌గ్యా జైశ్వాల్ ‘అఖండ’తో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తోంది. వరుస పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ప్రాగ్యా రెడ్ డ్రెస్ లో అదిరిపోయే లుక్ లో మెరిసింది.

రెడ్ రోజ్ లు మొత్తం తన ఒంటికి అతికించుకుట్లున్న డ్రెస్ లో ఆకర్షణీయంగా ఫొటోషూట్ చేసింది. బీచ్ లో రెడ్ డ్రెస్ లో ప్రాగ్యా జైశ్వాల్ నెక్ట్స్ లెవ్ లో మెరిసింది. కిర్రాక్ గా ఫొటోలకు ఫోజులిస్తూ మైమరిపించింది. అందమైన బీచ్ లో అదిరిపోయే ఫొటోలకు స్టిల్స్ ఇచ్చింది. అయితే ఈ ఫొటోలకు ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement