Sunday, December 4, 2022

మతిపోగొడుతున్న మానుషి చిల్లర్​..  అందాల సుందరిని చూసి వావ్​ అంటున్న అభిమానులు​

కుర్రాళ్లకు మతిపోగొట్టేలా లేటెస్ట్​ ఫ్యాషన్​ డ్రెస్స్​లతో అలరిస్తోంది మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్. ఈ మధ్య జరిగిన ఓ ఫోటోషూట్​కి సంబంధించిన ఫొటోలు తన ఇన్​గ్రామ్​లో షేర్​ చేసింది. ఇక.. ఫ్యాషన్​ ప్రియులంతా ఇప్పుడు ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజీని లైక్​ చేస్తూ నిరంతరం ఫాలో అవుతున్నారు.

- Advertisement -
   

సామ్రాట్ పృథ్వీరాజ్‌ మూవీతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది ఈ భామ. “C’est une జంప్‌సూట్, దుస్తులు కాదు,” అని ఆమె క్యాప్షన్‌లో రాసింది. ఇక.. షీర్ కటౌట్ బాడీ-హగ్గింగ్ సిల్హౌట్‌లో మానుషి తన జంప్‌సూట్‌తో అభిమానులకు ఊపిరి సలపకుండా చేస్తోంది.  ఆమె అందమైన పెదవులు, సొగ కళ్లతో ఎంతో మైండ్​ బ్లోయింగ్​గా ఉందంటున్నారు అభిమానులు.

 

Advertisement

తాజా వార్తలు

Advertisement