Saturday, May 4, 2024

నిక్కి గల్రానితో ఆది పినిశెట్టి నిశ్చితార్థం..

కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న నటుడు ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గాల్రానీ పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధం అయ్యారు. ఈ మేరకు వీరికి నిశ్చితార్థం కూడా జరిగింది. ప్రస్తుతం వారి ఫొటోలు ఇన్​స్టాలో పెట్టడంతో నెట్టింట వైరల్​గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement