Monday, December 11, 2023

PM MODI: యావత్ దేశం మీతోనే ఉంటుంది.. ప్ర‌ధాని మోడీ

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. యావత్ దేశం మీతోనే ఉంటుంది. ఈరోజు, రేపు, ఎలప్పుడూ..అని ప్రధాని మోదీ అన్నారు. ఆసీస్ చేతిలో భారత్ పరాజయం అనంతరం ప్రధాని మోదీ ఈ కామెంట్స్ చేశారు.

- Advertisement -
   

ఆటలో గెలుపోటములు సహజం అని, ఓటమి పాలైనంత మాత్రాన నిరుత్సాహ పడిపోవాల్సిన అవసరం లేదని అర్థం వచ్చేలా ప్రధాని మోదీ స్పందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement