Monday, December 9, 2024

వీక్లీ వినోదం.. ఈ వారం అల‌రించే సినిమాలు, సిరీస్ లు ఇవే !

ప్ర‌తీ వారం లాగానే ఈ వారం కూడా థియేట‌ర్, ఓటీటీల్లో ప‌లు సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ అవ్వ‌డానికి సిద్దంగా ఉన్న‌యి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతుండ‌గా.. ఈ వారం కూడా రిలీజ్ అయ్యేందుకు రెడీగా ప‌లు చిన్న సినిమాలు ఉన్నాయ‌. అలాగే.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తుండ‌టంతో… దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో స‌రికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ థియేట‌ర్, ఓటీటీల‌లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు రెడీగా ఉన్న సినిమాలు, సిరీల్ లు ఎంటో ఓ లుక్కేద్దాం.

- Advertisement -

థియేట‌ర్స్

తెలుగు సినిమాలు :

7 :11 PM – యాక్ష‌న్ డ్ర‌మా- జులై 7

ఓ సాథియా – రొమాటిక్ కామెడీ – జులై 7

స‌ర్కిల్ – రొమాంటిక్ థ్రిల్ల‌ర్ – జులై 7

లిల్లీ – ఫాంట‌సీ డ్ర‌మా – జులై 7

గ్యాంగ్ లీడ‌ర్ – యాక్ష‌న్\ రొమాటిక్ డ్ర‌మా – జులై 7

హిందీ సినిమాలు :

నీయ‌త్ – మిస్టరీ, థ్రిల్లర్ – జులై 7

72 హురైన్ – క్రైమ్ థ్రిల్ల‌ర్ – జులై 7

రివేంజ్ – డ్రామా – జులై 7

ఓటీటీ రిలీజ్

నెట్‌ఫ్లిక్స్‌ :

ది పోప్స్‌ ఎగ్జార్సిస్ట్‌ (హాలీవుడ్‌) – జులై 7

డీప్‌ పేక్‌ లవ్‌ (రియాల్టీ షో) – జులై 7

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

బాబీలోన్‌ (హాలీవుడ్‌) – జులై 5

స్వీట్‌ కారం కాఫీ (తెలుగు సిరీస్‌) – జులై 6

అదూరా (హిందీ సిరీస్‌) – జులై 7

జీ 5 :

తర్‌లా (హిందీ) – జులై 7

డీస్నీ+హాట్‌స్టార్‌ :

గుడ్‌నైట్‌ (తమిళ చిత్రం) – జులై 3

ఐబీ 71 (హిందీ) – జులై 7

సోనీలివ్‌ :

ఫర్హానా (తమిళ/తెలుగు) – జులై 7

జియో సినిమా :

ఇష్క్‌ నెక్ట్స్‌ డోర్‌ (హిందీ) – జులై 3

బ్లైండ్‌ (హిందీ) జులై 7

Advertisement

తాజా వార్తలు

Advertisement