Tuesday, May 7, 2024

వారెవ్వా జాన్వీ.. సినీ ల‌వ్వ‌ర్స్‌కి ఫుల్ మీల్స్‌..

మీరు ఎక్కడ ఉన్నా పర్వాలేదు, జాన్వీకపూర్ యొక్క ఈ ఫొటో ‘భోజనం తర్వాత క‌లిగే అనుభూతి మాత్రం మాకు ద‌క్కుతుంది.. అని ట్యాగ్ లైన్‌తో ఈ ఫొటోని ట్వీట్ చేశారు. ఇండియ‌న్ ఫిలింఫేర్ ట్విట్వ‌ర్ ద్వారా షేర్ అయిన ఈ ఫొటోని చాలా మంది లైక్ చేస్తున్నారు. కామెంట్ల‌తో ఇన్‌బాక్స్ ద‌ద్ద‌రిల్లిపోతోంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement