Friday, April 26, 2024

హైదరాబాద్ లో ప్రధాని మోడీకి వీఐపీ, వీవీఐపీ భద్రత

ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి వీఐపీ, వీవీఐపీ భద్రతను పోలీసులు కేటాయిస్తున్నారు. నోవాటెల్ చుట్టూ అదనపు బలగాలు మొహరించనున్నాయి. ఇప్పటికే నోవాటెల్ చుట్టూ నాలుగంచెల వీఐపీ భద్రతను ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల పరిస్థితిపై ఎస్పీజీ సహకారం కో ఆర్డినేషన్ చేసుకోనున్నారు. భద్రత కోసం పోలీస్ రివ్యూ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement