Sunday, May 5, 2024

OTT | ఓటీటీ దిశ‌గా ‘విమానం’.. రిలీజ్ అప్పుడేన‌ట‌!

నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ విమానం. ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా విమర్శకుల మంచి ప్రశంసలనే అందుకుంది. కాగా, లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఈ సినిమా ఓటీటీ దిశగా అడులు వేస్తోంది. జూన్ 30వ తేదీ నుండి ZEE5లో ప్రసారం అయ్యేందుకు సిద్దంగా ఉంది.

అయితే.. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడ‌లేదు. మ‌రి OTTలో ఎంలాంటి రివ్యూస్ వ‌స్తాయో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement