Friday, May 17, 2024

braking : విజయ్ సేతుపతిపై దుండగుడి దాడి..

బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో స్టార్ హీరో విజయ్ సేతుపతికి చేదు అనుభవం జరిగింది. విజయ్ సేతుపతిపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఆ వ్యక్తి ఎవరు..ఎందుకు స్టార్ హీరోపై దాడికి పాల్పడ్డాడన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయ్ సేతుపతి..ఆయన సిబ్బంది ఎయిర్ పోర్ట్ లో వెళ్తుండగా ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. సెక్యూరిటీ దుండగుడిని పట్టుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులకి అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement