Sunday, May 5, 2024

Vijay Deverakonda… Samantha’s లవ్, కామెడీ, ఎమోషన్స్ తో ‘ఖుషీ’ ట్రైలర్

YouTube video

విజయ్ దేవరకొండ , సమంతల లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘ఖుషి’. శివ నిర్వాణ ఈ మూవీకి దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ‘నా రోజా నువ్వే’, ‘ఆరాధ్య’, ‘ఖుషి’ టైటిల్ సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచి యూట్యూబ్ లో రికార్డులు సృష్టించాయి. తాజాగా ఇప్పుడు మూవీ ట్రైలర్ ని నేడు చిత్ర యూనిట్ విడుదల చేసింది…

ట్రైలర్ చూస్తుంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళు పెళ్లి చేసుకున్న తరువాత వారి మధ్య వచ్చే చిన్న చిన్న సమస్యలను ఈ సినిమాలోని కథగా చూపించబోతున్నారని తెలుస్తుంది. అలాగే ట్రైలర్లో విజయ్ ని చూస్తుంటే గీతగోవిందం ఫీలింగ్ ని ఇస్తుంది. ఆ మూవీ కామెడీ, ఎమోషన్స్. లవ్ ట్రాక్ లో కొనసాగనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement