Thursday, May 2, 2024

వాట్సాప్ లో విజయ్ దేవరకొండ సంచలన రికార్డ్..

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “ఖుషి”. ఈ మూవీతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు విజ‌య్.. తన కెరీర్ లో మ‌రో సాలిడ్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. ఇక ఈ సినిమా లేటెస్ట్ గా ఒటిటి డేట్ ని కూడా ఫిక్స్ చేసుకోగా ఈ గ్యాప్ లో విజయ్ ఫ్యాన్స్ కి మరో ఎగ్జైటింగ్ గుడ్ న్యూస్ అయితే వచ్చింది.

రీసెంట్ గా ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఛానెల్స్ ని స్టార్ట్ చేసింది. ఈ ఛానెల్స్ లో విజయ్ దేవరకొండ కూడా తన ఛానెల్ క్రియేట్ చేసుకోగా ఈ ఛానెల్ లో ప్ర‌స్తుతం 1 మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ని సంపాదించాడు. దీంతో అతి తక్కువ సమయంలో ఇంత స్పీడ్ రెస్పాన్స్ అందుకున్న ఫస్ట్ ఎవర్ టాలీవుడ్ హీరోగా విజయ్ దేవరకొండ నిలిచాడు. దీంతో సోషల్ మీడియాలో విజయ్ ఖాతాలో ఇంకో సెన్సేషనల్ రికార్డు పడింది అని చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement