Monday, April 29, 2024

French Open | ఫైనల్లో విజయం.. టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత జోడీ

ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో భాగంగా ఇవ్వాల (ఆదివారం) జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో భారత జోడీ విజయం సాధించింది. ఫైనల్‌లో చైనీస్ తైపీకి చెందిన లీ జే-హుయ్ – యాంగ్ పో-హ్సువాన్ లను చిత్తు చేసిన సాత్విక్-చిరాగ్స్ లు ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.

మ్యాచ్‌లోని రెండు సెట్లలో ఆధిపత్యం ప్రదర్శించింది భారత్ డబుల్స్ జోడీ.. 37 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోడీ ఆసియా గేమ్స్‌ ఛాంపియన్‌ లీ, యాంగ్‌ జంటపై వరుస సెట్లలో విజయం సాధించి 21-11, 21-17 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement