Saturday, October 5, 2024

బాల‌య్య ‘వీర‌సింహారెడ్డి’కి యు/ఎ స‌ర్టిఫికెట్…

నందమూరి బాలకృష్ణ హీరోగా న‌టించిన తాజా మూవీ వీర‌సింహారెడ్డి.. ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా ఈ నెల 12న విడుద‌ల కానుంది.. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను నేడు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు యు/ఎ స‌ర్టిపికేట్ ను ఇచ్చింది. . గోపీచంద్ మలినేని ఈ మూవీకి ద‌ర్శ‌కుడు…శృతి హాసన్ హీరోయిన్ కాగా, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్ర పోషించింది. తమన్ సంగీతం స‌మ‌కూర్చాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement