Thursday, April 25, 2024

TS | టీఎస్‌ జెన్‌కో ఏఈ పరీక్షలు వాయిదా..

తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(TSGENCO)లో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాతపరీక్ష వాయిదా పడింది. ఎన్నికల కోడ్ కారణంగా మార్చి 31న జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు జెన్‌కో ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పరీక్షల తేదీని ప్రకటిస్తామని జెన్‌కో యాజమాన్యం పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement