Monday, February 19, 2024

Breaking: ఐదుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ

రాష్ట్రంలో పనిచేస్తున్న ఐదుగురు సీనియర్ ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెయిటింగ్ లో ఉన్న డా.సౌమ్య మిశ్ర ను ఏ డీజీ పర్సనల్, ఐజి పర్సనల్ గా పనిచేస్తున్న కమలహాసన్ రెడ్డిని డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ గా, అడిషనల్ కమిషనర్ క్రైమ్స్ గా పనిచేస్తున్న ఏఆర్ శ్రీనివాస్ ను ఏసీబీ డైరెక్టర్ గా, వెయిటింగ్ లో ఉన్న అంబర్ కిషోర్ జా ను హోంగార్డ్స్ డిఐజిగా, హైదరాబాద్ ట్రైన్స్ లో పనిచేస్తున్న శబరిష్ ను మేడ్చల్ డిప్యూటీ కమిషన్ ఆఫ్ పోలీస్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

శబరీష్​, ఐపీఎస్​ ఆపీసర్​

Advertisement

తాజా వార్తలు

Advertisement