Saturday, May 18, 2024

28 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

రాష్ట్రంలో పనిచేస్తున్న 28 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేశారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి నవీన్ మెటల్ బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 31వ తేదీలోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడంతో గత వారం రోజులుగా ప్రతినిత్యం బదిలీల జాతర కొనసాగుతుంది. రెండు మూడు రోజుల్లో మరిన్ని బదిలీలు జరిగే అవకాశాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement