Friday, May 17, 2024

Breaking: మాజీ క్రికెటర్​ అజారుద్దీన్​ ఇంట విషాదం.. తండ్రి అజీజుద్దీన్​ మృతి..

భారత మాజీ క్రికెటర్​ మహ్మద్​ అజారుద్దీన్​ తండ్రి అజీజుద్దీన్​ ఇవ్వాల (మంగళవారం) చనిపోయారు. ఊపిరితిత్తుల సమస్యతో చాలాకాలంగా బాధపడుతున్న ఆయన హాస్పిటల్​లో చికిత్స తీసుకుంటున్నారు. కాగా, ఇవ్వాల ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలోనే కన్నుమూసినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement