Sunday, April 28, 2024

Yash: నటుడు యశ్ బర్త్ డే వేడుకల్లో విషాదం.. విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి

కన్నడ నటుడు యశ్ బర్త్ డే వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన 38వ బర్త్ డేను పురస్కరించుకుని అభిమానులు బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు మృతిచెందిన ఘ‌ట‌న క‌ర్ణాట‌క లో చోటుచేసుకుంది.

ఈ ఘ‌ట‌న‌లో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కర్ణాటకలోని గడగ్ జిల్లా లక్ష్మేశ్మర్ తాలూకాలోని సురంగి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement