Monday, April 29, 2024

ఈరోజు ధరలు -బంగారం ఆగింది…వెండి పెరిగింది

గత కొన్ని రోజులుగా ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం పెరిగిన బంగారం, వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 42,010 రూపాయలు ఉండగా… ఈ రోజు 22 క్యారెట్ల బంగారం ధర 42,010 రూపాయలు గానే ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45,830 రూపాయలు ఉండగా ఈ రోజు కూడా నిలకడగా 45,830 రూపాయలు గానే ఉంది. ఇక మరోవైపు వెండి ధర మాత్రం 300 రూపాయలు పెరిగింది. నిన్న 71,400 రూపాయలు ఉండగా ఈరోజు 71,700 రూపాయలకు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement