Friday, May 3, 2024

INDvsWI | అర్ద శతకంతో మెరిసిన తిలక్ వర్మ.. విండీస్ టార్గెట్ ఎంతంటే !

భార‌త్, విండీస్ జ‌ట్ల మ‌ధ్య ఇవ్వాల (ఆదివారం) జ‌రుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేప‌ట్టిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 152 ప‌రగులు చేసింది. ఇందులో తిల‌క్ వ‌ర్మ అర్ద శ‌తకంతో మెరిసాడు. ఇక మిగిలిన బ్యాట‌ర్లు ఎవ్వ‌రూ అంత‌గా రాణించ‌లేక‌పోయారు. ఇక విండీస్ బౌల‌ర్ల దాటికి వ‌చ్చిన వారు వ‌చ్చినట్టే పెవిలియ‌న్ చేరుకున్నారు. కాగా, నెక్స్ట్ బ్యాటింగ్ కు దిగ‌నున్న విండీస్ గెలుపు కోసం నిర్ణీత 20 ఓవ‌ర్లలో 153 పరుగులు చేయాల్సి ఉంది.

ఇషాన్ కిషన్ – 23 బంతుల్లో 27 పరుగులు
శుభమాన్ గిల్ – 9 బంతుల్లో 7 పరుగులు
సూర్యకుమార్ యాదవ్ – 3 బంతుల్లో 1 పరుగులు
తిలక్ వర్మ – 41 బంతుల్లో 51 పరుగులు
సంజు శాంసన్ – 7 బంతుల్లో 7 పరుగులు
హార్దిక్ పాండ్యా – 18 బంతుల్లో 24 పరుగులు
అక్షర్ పటేల్ – 12 బంతుల్లో 14 పరుగులు

Advertisement

తాజా వార్తలు

Advertisement