Friday, April 26, 2024

రాహుల్, రోహిత్ , చ‌తేశ్వ‌ర పుజారా ఔట్…భార‌త్ 54/3

ఢిల్లీ – నేటి ఉద‌యాన్నే బ్యాటింగ్ ప్రారంభించిన భార‌త్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ త‌గిలింది.. ఓపెన‌ర్ లు రాహుల్, రోహిత్, చ‌తేశ్వ‌ర్ లు వెంట వెంట‌నే ఔట‌య్యారు.. ఈ మూడు వికెట్లు స్పిన్న‌ర్ ల‌య‌న్ కు ద‌క్కాయి.. రాహుల్ 17, రోహిత్ 32 ప‌రుగులు చేయ‌గా, చ‌తేశ్వ‌ర్ సున్నా ప‌రుగుల‌కు వెనుతిరిగాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement