Thursday, May 2, 2024

Breaking | ఎస్సై, ఏఎస్సై పోస్టుల ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఇదే.. ప్ర‌క‌టించిన రిక్రూట్‌మెంట్ బోర్డు

ఎస్సై, ఏఎస్సై పోస్టుల తుది ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఇవ్వాల (ఆదివారం) ప్రకటించింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుదిజాబితాను రిలీజ్ చేసింది. 587 పోస్టులకు ఎన్నికైన వారి జాబితాను నియామక బోర్డు ప్రకటించింది. 443 మంది పురుషులు, 153 మంది మహిళలు ఉద్యోగాలకు ఎంపికైనట్లు వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement