Sunday, April 28, 2024

ఓటీటీల్లో అరాచకం.. ఈ వారం రచ్చ చేయనున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీలపై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న సినిమాలు, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ వారం ఓటీటీల్లో చాలా మూవీస్‌ స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. మరి ఈ వీక్ ఓటీటీలో సందడి చేసేందుకు క్యూ కట్టిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎంటో చూద్దాం..

- Advertisement -

నెట్‌ఫ్లిక్స్‌

అడైమగై కాలం (తమిళం) – జూన్‌ 11
ఎక్స్‌ట్రాక్షన్‌ 2 (హాలీవుడ్) – జూన్‌ 16

అమెజాన్‌ ప్రైమ్‌ :

జీ కర్దా (హిందీ) – జూన్‌ 15
రావణకొట్టం (తమిళం) – జూన్‌ 16

డిస్నీ+హాట్‌స్టార్‌ :

ఫుల్‌ కౌంట్‌ (కొరియన్‌ సిరీస్‌) – జూన్‌ 14
షెవలియర్‌ (హాలీవుడ్‌) – జూన్‌ 16
బిచ్చగాడు2 (తమిళం) – జూన్‌ 17
సైతాన్‌ (తెలుగు సిరీస్‌) – జూన్‌ 15

సోనీలివ్‌ :

ఫర్హానా (తమిళ చిత్రం) – జూన్‌ 16

జియో సినిమా :

రఫూచక్కర్‌ (హిందీ సిరీస్‌) – జూన్‌ 15
ఐ లవ్‌ యూ (హిందీ చిత్రం) – జూన్‌ 16

Advertisement

తాజా వార్తలు

Advertisement