Friday, April 26, 2024

Big Breaking | బీజేపీ కంచుకోటలో కాంగ్రెస్ గెలుపు.. 200 పంచాయ‌తీల్లో భారీ విజ‌యం

ఆర్ఎస్ఎస్ కంచుకోట అయిన మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీపై కాంగ్రెస్ విజ‌యం సాధించింది. బీజేపీ కంచుకోట‌లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. నాగ్‌పూర్‌లోని 236 గ్రామ పంచాయతీలకు గాను కాంగ్రెస్ పార్టీ 200 చోట్ల విజయం సాధించింది. ఇక‌.. నాగ్‌పూర్‌లోని దేవేంద్ర ఫడ్నవీస్ దత్తత గ్రామం ఫెట్రీలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించ‌డంపై బీజేపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యిందంటున్నారు పొలిటిక‌ల్ అన‌లిస్టులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement