Friday, October 11, 2024

Breaking | సినిమా షూటింగ్‌లో ఘోరం.. ఒక్క‌సారిగా బ్లాస్ట్ అయిన వేహిక‌ల్‌, హీరో విశాల్ సేఫ్‌

చెన్నైలో జ‌రుగుతున్న ఓ సినిమా షూటింగ్‌లో దారుణం జ‌రిగింది. టెక్నీషియ‌న్స్‌, న‌టీన‌టులు అంద‌రూ ఉండ‌గానే ఓ వాహ‌నం భారీ శ‌బ్దంతో పేలిపోయి.. ఒక్క‌సారిగా అక్క‌డున్న వారిమీద‌కు దూసుకొచ్చింది. ఈ ఘ‌ట‌న ఇవ్వాల సాయంత్రం జ‌రిగింది. కాగా, ఈ స‌నిమా షూటింగ్‌లో ఉన్న హీరో విశాల్‌తో పాటు ప‌లువురికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి. విశాల్ క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డ‌ట్టు అక్క‌డి సినీ వ‌ర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement