Friday, May 3, 2024

Breaking: పలు యూట్యూబ్ చానళ్ల పై కేంద్రం కొరడా

భారత్‌పై దుష్ప్రచారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ చానళ్ల పై ప్రభుత్వం నిషేధం విధించింది. పలు యూట్యూబ్ చానళ్లపై కేంద్రం కొరడా ఝులిపించింది. 22 యూట్యూబ్ చానళ్లను కేంద్రం బ్యాన్ చేసింది. నిషేధిత జాబితాలో 4 ప్యాక్ యూట్యూబ్ చానళ్లు ఉన్నాయి. దేశ భద్రతపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని కేంద్రం బ్యాన్ చేసింది. అయితే గతంలో కూడా కొన్ని యూ ట్యూబ్ చానళ్లను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement