Thursday, April 25, 2024

Breaking: పాత‌బ‌స్తీలో యువ‌కుడి దారుణ‌హ‌త్య‌

హైద‌రాబాద్ లోని పాత‌బ‌స్తీలో యువ‌కుడు దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. దుండగులు యువ‌కుడి క‌ళ్ల‌లో కారం చ‌ల్లి, క‌త్తుల‌తో పొడిచి చంపారు. మృతుడు భ‌వానీ న‌గ‌ర్ కు చెందిన షాకీర్ (30)గా గుర్తించారు. చంద్రాయ‌ణ‌గుట్ట స‌మీపంలోని డీఆర్డీఎల్ వ‌ద్ద రోడ్డుపై ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement