Friday, May 3, 2024

అపూర్వ విజయాలను సొంతం చేసుకున్న తెలంగాణ : కేసీఆర్

తెలంగాణ అపూర్వ విజయాలను సొంతం చేసుకుంటోందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గోల్కొండ పోర్టులో జెండావిష్కరణ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ఆర్థిక రంగంలో దూసుకుపోతోందన్నారు. దేశంలో కరెంట్ కోతలు విధించని రాష్ట్రం తెలంగాణనే అన్నారు. గత ఏడేళ్లలో సొంత పన్నుల ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement