Saturday, May 18, 2024

ఈ నెల 16 నుంచి తెలంగాణ ఓపెన్‌ టెన్త్, ఇంటర్‌ పరీక్షలు

ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి తెలంగాణ సార్వత్రిక ఓపెన్‌ టెన్త్, ఇంటర్‌ పరీక్షలు అక్టోబరు 16 నుంచి 26 వరకు జరగనున్నట్లు జిల్లా విద్యాశాఖ ప్ర‌క‌టించింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ స్టడీసెంటర్‌లో హాల్‌ టికెట్లు పొందవల్సిందిగా ఆయన తెలిపంది. లేదంటే అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్ల‌డించింది. పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సంబంధిత పరీక్ష కేంద్రాల్లో జరుగుతాయని ఆయన తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement