Tuesday, April 30, 2024

మంత్రి గంగుల కమలాకర్‌కు అస్వస్థత

తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీలో రాళ్ల సమస్య తలెత్తడంతో ఆయన మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అటు మంత్రి గంగుల కమలాకర్ ఆరోగ్యం పట్ల సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఆరా తీశారు. కమలాకర్ కుటుంబసభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement