Wednesday, May 1, 2024

Gold : ప‌సిడి ప్రియుల‌కు తీపి క‌బురు…త‌గ్గిన బంగారం, వెండి…

బంగారం కొనుగోలు చేసేవారికి తీపి క‌బురు అందింది. బంగారం, వెండి ధ‌ర‌లు త‌గ్గాయి. 10 గ్రాముల బంగారంపై రూ. 220 మేర తగ్గుదల చోటుచేసుకుంది. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,100కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 63,380 వద్దకు చేరింది. మరోవైపు వెండి ధరకూడా తగ్గింది. కిలో వెండిపై రూ. 1000 తగ్గింది.

హైదరాబాద్, విజయవాడ, విశాఖ ప‌ట్ట‌ణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,100 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,380 వద్ద కొనసాగుతుంది. మరోవైపు కిలో వెండిపై రూ. 1000 తగ్గింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 77,000 వద్దకు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement