Friday, May 3, 2024

హాట్ గా సురేఖావాణి.. పలు రకాలుగా కామెంట్స్ చేస్తోన్న నెటిజన్స్

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి లేటెస్ట్ గా ఓ ఫొటోని పోస్ట్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది పొడవైన వైట్ షర్ట్ వేసుకున్నా ఆమె షర్ట్ బటన్ విప్పేసి కనిపించింది.. ఇందులో ప్యాంట్‌ లేకుండా కనిపించింది సురేఖ వాణి. తన థైస్‌ అందాలతో కనువిందు చేసింది. హెయిర్‌ ఫ్రీగా వదిలేసి చాలా హాట్‌పోజులిచ్చింది. నయా లుక్‌లో ఎంతో క్యూట్‌, మరింత హాట్‌గా, ఇంకాస్త బోల్డ్ గా ఉంది. దీంతో ఇప్పుడీ పిక్స్ సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. దీనిపై నెటిజన్లు రెచ్చిపోతున్నారు. దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. రెండో పెళ్లి చేయాలని కొందరు, వయసు పెరిగే కొద్ది మరింత యంగ్‌గా, చిన్న పిల్లగా మారిపోతున్నావని అంటున్నారు. ఓ రకంగా ఆమె అందాలను పొగుడుతూనే ఆమెని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement