Monday, April 29, 2024

stock market: లాభాలతో ప్రారంభమైన స్టాక్​ మార్కెట్లు

దేశీయ స్టాక్​ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా లాభంతో మళ్లీ 60వేల మార్కును అందుకుంది. నిఫ్టీ 114 పాయింట్లు లాభపడి 17,857 వద్ద ట్రేడవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement