Sunday, March 3, 2024

Stars Votes – రేపు ఓటు హ‌క్కును వినియోగించుకోనున్న సినీ సెల‌బ్రిటీస్

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ జరుగనున్న విషయం అందరికీ తెలిసిందే. పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఓటు వేసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఓటు మాత్రం చాలా కీలకమనే చెప్పచ్చు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టాలీవుడ్ కి చెందిన పలువురు సెలెబ్రెటీలు హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడ ఓటు హక్కు వినియోగించుకోనున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ (పోలింగ్‌ బూత్‌ 165): మహేశ్‌బాబు, నమ్రత ,మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌ (పోలింగ్‌ బూత్‌ 164): విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ ,శ్రీకాంత్‌

ఎఫ్‌ఎన్‌సీసీ (పోలింగ్‌ బూత్‌ 164): రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్‌
పోలింగ్‌ బూత్‌ 160): విశ్వక్‌సేన్‌
పోలింగ్‌ బూత్‌ 166: దగ్గుబాటి రాణా, సురేశ్‌ బాబు,

జూబ్లీహిల్స్‌ క్లబ్‌ (పోలింగ్‌ బూత్‌ 149): చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన , నితిన్‌

ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ(పోలింగ్‌ బూత్‌ 157): రవితేజ

ఓబుల్‌రెడ్డి స్కూల్‌ (పోలింగ్‌ బూత్‌ 150): జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి

బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ (పోలింగ్‌ బూత్‌ 153): అల్లు అర్జున్, స్నేహారెడ్డి ,అల్లు అరవింద్, అల్లు శిరీష్‌

వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌(పోలింగ్‌ బూత్‌ 151): నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌ ఆయా పోలింగ్ బూత్ ల వద్ద ఈ సెలబ్రెటీస్ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement