Saturday, July 27, 2024

Poonam: లేటు వ‌య‌సులో ఘాటు అందాలు….

గ్లామర్ బ్యూటీ పూనమ్ బజ్వా అందాల ప్రదర్శనతో మత్తెక్కిస్తోంది. రోజుకోతీరుగా దర్శనమిస్తూ నెట్టింట దుమారం రేపుతోంది. తాజాగా ఈ బ్యూటీ బ్యూటీఫుల్ స్టిల్స్ తో కట్టిపడేసింది. ముంబై బ్యూటీ పూనమ్ బజ్వా తరుచుగా నెట్టింట అందాల దుమారం సృష్టిస్తూనే వస్తోంది.

అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ గ్లామర్ విందుతో మతులు పోగొడుతూనే వస్తోంది. నెట్టింట అందాల రచ్చతో అదరగొడుతోంది. పూనమ్ బజ్వా నార్త్ బ్యూటీ అయినప్పటికీ తన కెరీర్ టాలీవుడ్ నుంచే ప్రారంభమైంది. తెలుగు సినిమాలతో తను నటిగా గుర్తింపు దక్కించుకుంది.తొలుత ‘మొదటి సినిమా’, ‘బాస్’ వంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ను అలరించింది. కింగ్, అక్కినేని నాగార్జున నటించిన ‘బాస్’ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ బ్యూటీఫుల్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. తన అందంతో ఏకంగా నయనతారకే పోటినిచ్చింది. నటన, గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. కెరీర్ లో పెద్దగా జోష్ చూపించలేకపోయింది. కానీ నెట్టింట అందాల దుమారం రేపుతోంది. వరుస ఫొటోషూట్లతో ఈ ముద్దుగుమ్మ చేసే రచ్చకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా బుల్లి గౌన్ లో స్టన్నింగ్ గా మెరుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement