Thursday, May 23, 2024

స్థిరంగా బంగారం ధరలు….టుడే గోల్డ్ అప్డేట్

బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్ ధరల ప్రకారం… 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 వద్దే కొనసాగుతుంది. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.43,350 వద్దే స్థిరంగా ఉంది.

మరోవైపు ఇదే సమయంలో వెండి ధర మరింత తగ్గుముఖం పట్టింది. రూ.300 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.67,900కు చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.07 శాతం తగ్గడంతో పసిడి రేటు ఔన్స్‌కు 1752 డాలర్లకు క్షీణించగా.. వెండి రేటు ఔన్స్‌కు 0.11 శాతం తగ్గుదలతో 23.46 డాలర్లకు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement