Monday, April 15, 2024

రామ్ చరణ్ కొత్త సినిమాలో అంజలి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్క బోతున్న ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఇందులో హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం… ఈ సినిమాలో అంజలి కి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. సెకండ్ హీరోయిన్ గా అంజలిని శంకర్ సంప్రదించారట. అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఏక కాలం లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది.అలాగే తమన్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement