Saturday, May 4, 2024

12న శ్రీవారి అర్జితసేవా టికెట్ల కోటా విడుదల

తిరుమల, ప్రభన్యూస్‌ : జనవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి అర్జితసేవా టికెట్ల కోటాను ఈనెల 12 సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదేవిధంగా 2023 జనవరి నెలకు సంబంధించి మరికొన్ని అర్జితసేవా టికెట్లకు ఆన్‌లైన్‌లో లక్కీడిప్‌ నమోదు ప్రక్రియ ఈనెల 12 ఉదయం 10 గంటల నుంచి 14 న ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. ఆ తరువాత లక్కీడిప్‌లో టికెట్లు కేటాయిస్తారు. భక్తులు ఈ విషయాలను గుర్తించి శ్రీవారి అర్జితసేవలను బుక్‌చేసుకోవాలని కోరడమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement