Monday, April 29, 2024

SRH vs KKR | నాలుగు ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయిన‌ కోల్‌కతా

ఐపీఎల్ 2024లో భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరగుఉన్న మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న కోల్‌కతా మూడు వికెట్లు కోల్పోయింది. 4వ‌ ఓవర్ టి నటరాజన్ బౌలింగ్ రెండు వికెట్లు ప‌డ‌కొట్టాడు. ఈ ఓవ‌ర్ మూడో బంతికి వెంకటేష్ అయ్యర్ అవుట్ కాగా, ఐదో బంతికి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అవుట్ అయ్యాడు.

ప్రస్తుతం క్రీజ్‌లో ఫిలిప్ సాల్ట్, నితీష్ రాణా ఉన్నారు. ఇక, కోల్‌కతా జట్టు 4 ఓవర్లు ముగిసే సిరికి మూడు వికెట్ల‌ నష్టానికి 32 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement