Monday, May 6, 2024

భారత్‌లో స్పుత్నిక్‌-వీ ఉత్పత్తి

దేశం తీవ్రమైన టీకాల కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో స్పుత్నిక్‌-వీ ఆశాకిరణంగా మారింది. ఇప్పటికే 2.10 లక్షల డోసులు హైదరాబాద్‌కు వచ్చాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ వీటిని దిగుమతి చేసుకున్నది. జూలై చివరినాటికి సుమారు 2 కోట్ల డోసులను రష్యా నుంచి దిగుమతి చేసుకోనున్నట్టు తెలిపింది. రెడ్డీస్‌ ల్యాబ్స్‌ దేశీయంగా టీకాల ఉత్పత్తి మొదలుపెట్టనున్నది. ఆగస్టు నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయని అంచనా. ఈ ఏడాది చివరినాటికి మొత్తంగా 15- 20 కోట్ల డోసులను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement