Sunday, April 28, 2024

GOLD : దిగొచ్చిన వెండి… ప‌సిడి పైపైకి…

వెండి ధరలు మాత్రం స్వల్పంగా దిగొచ్చినా…పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. ఇవా తులం బంగారం పై ఏకంగా 1200 లకు పైగా పెరిగింది. అదేవిధంగా కిలో వెండి పై 100 రూపాయలు తగ్గింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,350 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,290 గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ. 84,900 ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement