Monday, April 29, 2024

‘RRR’ మూవీ శాటిలైట్, డిజిటల్ రైట్స్‌పై కీలక ప్రకటన

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న మూవీ RRR. ఈ మూవీ డిజిటల్, శాటిలైట్ హక్కులపై తాజాగా స్పష్టత వచ్చింది. డిజిటల్ హక్కులను ZEE5 (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ), నెట్‌ఫ్లిక్స్(హిందీ) దక్కించుకున్నాయి. విదేశీ హక్కులు నెట్‌ఫ్లిక్స్‌కు దక్కాయి. అటు శాటిలైట్ హక్కులను హిందీలో జీ సినిమా, తెలుగులో స్టార్ మా, తమిళంలో స్టార్ విజయ్, మలయాళంలో ఏషియా నెట్, కన్నడలో స్టార్ సువర్ణ ఛానళ్లు పొందాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement