Sunday, May 5, 2024

సంఘ‌మిత్ర థియేట‌ర్ లో అఖండ మూవీ మ్యాట్నీ షో ర‌ద్దు ..

సంఘ‌మిత్ర థియేట‌ర్ ను సీజ్ చేశారు అధికారులు. ప్రేక్ష‌కుల‌ను లోప‌లికి అనుమ‌తించ‌లేదు థియేట‌ర్స్ యాజ‌మాన్యం. దాంతో సంఘ‌మిత్ర థియేట‌ర్ లో అఖండ మూవీ మ్యాట్నీ షోని ర‌ద్దు చేశారు. కృష్ణాజిల్లా మైల‌వ‌రంలో అఖండ మూవీ ఆగిపోయింది. అనుమ‌తి లేకుండా బెనిఫిట్ షో వేశార‌ని సీజ్ చేశారు. బాల‌కృష్ణ ఫ్యాన్స్ ఎటువంటి గొడ‌వ‌లు చేయ‌కుండా పోలీసులు కాప‌లా కాశారు. కాగా అఖండ చిత్రాన్ని బోయ‌పాటి తెర‌కెక్కించ‌గా , బాల‌య్య ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement