Thursday, May 16, 2024

ఇసుక ట్రాక్టర్ పట్టుకున్న పోలీసులు

మండలంలోని ఇప్పలపల్లి గ్రామపంచాయతీ సమీపానఉన్న మానేరు నది నుందిరాత్రి పగలు అనకుండా ఏ అనుమతి లేకుండా అక్రమ రవాణాచేస్తున్న ఇసుక ట్రాక్టర్ను ఎస్ ఐ సత్యనారాయణ శనివారం పట్టుకొని కొయ్యుర్ స్టేషన్ కు తరలించారు ఈ ట్రాక్టర్ కొరవేని బాపు కు చెందిందన్నారు ఎవరైనా అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement