Friday, May 10, 2024

ఆగస్టు 10న గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌.. కార్యక్రమం నిర్వహించనున్న శాంసంగ్‌

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : శాంసంగ్‌ ఎలక్ట్రాన్రిక్స్‌ తమ భావితరపు ఫోల్డబల్‌ స్మార్ట్‌ఫోన్లను ఆగస్టు 10న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. సంప్రదాయాలను థిక్కరిస్తూ, హద్దులను అధిగమించిన శాంసంగ్‌ సరికొత్త అనుభవాలకు తలుపులు తెరిచింది. అర్థవంతమైన ఆవిష్కరణలు సాంకేతికతలకు అతీతంగా ఉంటాయి. మన దైనందిన జీవితాలు మహోన్నతంగా, మరింత వైవిధ్యంగా మారే వేదికనూ అందిస్తాయి.

మన జీవితాలను అత్యుత్తమంగా మార్చే నూతన అనుభవాలను ఆవిష్కరించేందుకు తమతో చేరండి, గతానికంటే మిన్నగా అత్యుత్తమ అనుభవాలను తెరిచేందుకు మమ్మల్ని అనుమతించండి. గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ కార్యక్రమం ఆగస్టు 10,2022వ తేదీ జరుగనుందని శాంసంగ్‌ న్యూరూమ్‌ ఇండియా వద్ద సాయంత్రం 6.30 గంటల నుంచి ఇది ప్రత్యక్ష ప్రసారం కానుందని తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement